4వ రోజు కృష్ణా హారతి, తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు

విజయవాడ సమీపాన ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం వద్ద ఆదివారం భక్తుల తాడికి విపరీతంగా పెరిగింది. హారతిని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.

Posted On 15th August 2016