‘శుభం’ ఒక మంచి ప్రయత్నం

రోజు ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ వస్తుంటాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే నచ్చుతాయి, మళ్ళి మళ్ళీ చూసేలా ఉంటాయి. ఈ కోవకే చెందుతుంది శుభం అనే షార్ట్ ఫిల్మ్.


ముఖ్యంగా డైలాగ్స్, ఫొటోగ్రఫీ, మ్యూజిక్ ఆకట్టుకుంటాయి.

Posted On 24th October 2016