‘ధృవ’ చూసా చూసా సాంగ్

మగధీర సినిమా తర్వాత గీతా ఆర్ట్స్ సంస్థలో రాంచరణ్ నటిస్తున్న చిత్రం ధృవ. తమిళంలో విజయం సాధించిన తనీ ఒరువన్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి స్టయిలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.


ఈ సినిమా ఆడియో ని ఎటువంటి ఆడియో వేడుక లేకుండా డైరెక్ట్ గా నవంబర్ 9న విడుదల చేయనున్నారు.

Posted On 5th November 2016