నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ గ్రిడ్‌లో పోస్టులు
నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ గ్రిడ్‌లో పోస్టులు

న్యూ ఢిల్లీలోని నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ గ్రిడ్‌(నాట్‌గ్రిడ్‌) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
హెడ్‌-ఎంటర్‌ ప్రైస్‌ ఆర్కిటెక్కర్‌
అనుభవం: 14 ఏళ్లు
ఎంటర్‌ ప్రైస్‌ ఆర్కిటెక్చర్‌
విభాగాలు: సెక్యూరిటీ, ఇన్‌ఫర్మేషన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, అప్లికేషన్‌ అండ్‌ టెక్నాలజీ అనుభవం: 12 ఏళ్లు
ప్రాజెక్టు మేనేజర్‌(కోర్‌ అప్లికేషన్‌)
అనుభవం: 12 ఏళ్లు
ప్రాజెక్టు మేనేజర్‌(నాన్‌-ఐటి ఇన్‌ఫ్రా)
అనుభవం: 12 ఏళ్లు
ఇన్‌ఫర్మేషన్‌ సెక్యూరిటీ(కంప్లైన్స్‌ ఇన్‌చార్జ్‌)
అనుభవం: 8 ఏళ్లు
జూనియర్‌ ఆర్కిటెక్ట్‌ డేటాబేస్‌ అండ్‌ అప్లికేషన్‌ సెక్యూరిటీ
అనుభవం: 6 ఏళ్లు
జూనియర్‌ ఆర్కిటెక్ట్‌ అప్లికేషన్స్‌ అనుభవం: 6 ఏళ్లు
సీనియర్‌ సిస్టమ్‌ అనలిస్ట్‌ అనుభవం: 8 ఏళ్లు
నెట్‌వర్క్‌ స్పెషలిస్ట్‌ అనుభవం: 6 ఏళ్లు
స్టోరేజ్‌ స్పెషలిస్ట్‌ అనుభవం: 6 ఏళ్లు
ఐఎస్‌ఎంఎస్‌ అండ్‌ ఐటీ సెక్యూరిటీ సపోర్ట్‌
అనుభవం: 5 ఏళ్లు
ఐటీ కేపబిలిటీ డెవలప్‌మెంట్‌ సపోర్ట్‌
అనుభవం: 5 ఏళ్లు
డెవలపర్‌/అనలిస్ట్‌ అనుభవం: 5 ఏళ్లు
ప్రాజెక్ట్‌ రిపోర్టింగ్‌ ఇన్‌ఛార్జ్‌ అనుభవం: 5 ఏళ్లు
అర్హత, వయోపరిమితి ఎంపిక విధానం తదితర పూర్తి సమాచారం కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 2016 అక్టోబరు 18
వెబ్‌సైట్‌: http://nisg.org/natgrid-vacancies

Posted On 3rd October 2016

Source andhrajyothi