స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ జూనియర్‌ ఇంజనీర్స్‌
స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ జూనియర్‌ ఇంజనీర్స్‌

స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సి)- గ్రూప్‌ ‘బి’ జూనియర్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది.
 
సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌
 
విభాగాలు: సివిల్‌, మెకానికల్‌
 
వయసు: ఆగస్టు 1 నాటికి 32 ఏళ్లకు మించరాదు
 
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి సివిల్‌/ మెకానికల్‌ విభాగాల్లో డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
 
సిపిడబ్ల్యుడి: సివిల్‌, ఎలక్ట్రికల్‌
 
వయసు: ఆగస్టు 1 నాటికి 32 ఏళ్లకు మించరాదు
 
అర్హత: సివిల్‌/ ఎలక్ట్రికల్‌/ మెకానికల్‌ విభాగాల్లో డిప్లొమా ఉండాలి
 
డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పోస్ట్:  సివిల్‌
 
వయసు: ఆగస్టు 1 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి
 
అర్హత: మూడేళ్ల డిప్లొమా(సివిల్‌) పూర్తిచేసి ఉండాలి
 
ఎంఈస్‌: సివిల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, సర్వేయింగ్‌ అండ్‌ కాంట్రాక్ట్‌
 
వయసు: ఆగస్టు 1 నాటికి 30 ఏళ్ల లోపు ఉండాలి. సర్వేయింగ్‌ అండ్‌ కాంట్రాక్ట్‌ విభాగానికి మాత్రం 18 నుంచి 27 ఏళ్ల లోపు ఉండాలి.
 
అర్హత: సివిల్‌/ ఎలక్ట్రికల్‌/ మెకానికల్‌ విభాగాల్లో డిగ్రీ/ మూడేళ్ల డిప్లొమా ఉండాలి.
 
సర్వేయింగ్‌ అండ్‌ కాంట్రాక్ట్‌ విభాగానికి మూడేళ్ల డిప్లొమా(సివిల్‌) గానీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సర్వేయర్స్‌(ఇండియా) వారి బిల్డింగ్‌ అండ్‌ క్వాంటిటీ సర్వేయింగ్‌ సబ్‌ డివిజనల్‌ - 2లో ఇంటర్‌ గానీ ఉత్తీర్ణులై ఉండాలి.
 
ఫర్రక్కా బ్యారేజ్‌
 
విభాగాలు: సివిల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌
 
అర్హత: సివిల్‌/ ఎలక్ట్రికల్‌/ మెకానికల్‌ విభాగాల్లో డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.
 
వయసు: ఆగస్టు 1 నాటికి 30 ఏళ్ల లోపు ఉండాలి
 
సెంట్రల్‌ వాటర్‌ పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌
  
విభాగాలు: సివిల్‌, ఎలక్ట్రికల్‌
 
అర్హత: సివిల్‌/ ఎలక్ట్రికల్‌ విభాగాల్లో డిప్లొమా ఉండాలి
 
వయసు: ఆగస్టు 1 నాటికి 30 ఏళ్ల లోపు ఉండాలి
 
క్వాలిటీ అస్యూరెన్స్‌(నేవెల్‌)
  
విభాగం: మెకానికల్‌, ఎలక్ట్రికల్‌
 
అర్హత: మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌ విభాగాల్లో డిప్లొమా ఉండాలి. క్వాలిటీ అస్యూరెన్స్‌/ క్వాలిటీ కంట్రోల్‌/ ప్రొడక్షన్‌/ విభాగాల్లో రెండేళ్ల అనుభవం ఉండాలి. మెకానికల్‌ విభాగానికి సంబంధించి మాన్యు ఫ్యాక్చరింగ్‌ & టెస్టింగ్‌ ఆఫ్‌ మెరైన్‌ ఇంజనీరింగ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్స్‌(టర్బైన్స్‌, పవర్‌ జనరేషన్‌ ఎక్విప్‌మెంట్‌, హైడ్రాలిక్‌ సిస్టమ్‌, రిఫ్రిజిరేషన్‌, పంప్స్‌ వేల్యూస్‌, గేర్స్‌ & గేర్స్‌ ట్రైన్స్‌, బాయిలర్స్‌, క్రేన్స్‌, లోడ్‌ హ్యాండిలింగ్‌ డివైసెస్‌) లో అనుభవం ఉండాలి. ఎలక్ట్రికల్‌ విభాగానికి సంబంధించి మాన్యుఫ్యాక్చరింగ్‌ అండ్‌ టెస్టింగ్‌ ఆఫ్‌ స్విచ్‌ గేర్స్‌, కేబుల్స్‌, కన్వర్టర్స్‌, లైట్‌ & లైట్‌ ఫిట్టింగ్స్‌, మోటార్స్‌, జనరేటర్స్‌, డివైసెస్‌ & కంట్రోల్‌ సిస్టమ్స్‌, ఎయిర్‌ ఫీల్డ్‌ లైటెనింగ్‌ ఎక్విప్‌మెంట్‌, ఎలకా్ట్రనిక్స్‌, రాడార్‌, రేడియో, టెలికమ్యూనికేషన్‌ ఎక్విప్‌మెంట్‌, ఎలకో్ట్రహైడ్రాలిక్‌ సిస్టమ్‌, ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డ్స్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌, నెట్‌వర్క్‌ కంట్రోల్‌ సిస్టమ్‌, వ్యాలిడిటేషన్‌లో అనుభవం ఉండాలి.
 
వయసు: ఆగస్టు 1 నాటికి 30 ఏళ్ల లోపు ఉండాలి
 
పై పోస్టులన్నింటిలో ఎస్సీ/ ఎస్టీ/ ఒబిసి/ దివ్యాం గులు/ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
 
దరఖాస్తు ఫీజు: రూ.100; ఎంపిక: రాత పరీక్ష ద్వారా
 
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విశాఖపట్నం
 
పేపర్‌ 1 పరీక్ష: డిసెంబరు 3 నుంచి 5 వరకు
 
పార్ట్‌ 1 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు ఆఖరు తేదీ: అక్టోబరు 28
 
పార్ట్‌ 2 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు ఆఖరు తేదీ: అక్టోబరు 31
 
వెబ్‌సైట్‌: http://ssconline.nic.in

Posted On 3rd October 2016

Source andhrajyothi