సాఫ్ట్‌వేర్ టెక్నాల‌జీ పార్క్స్ ఆఫ్ ఇండియా (చివరి తేది: 18.12.16)
సాఫ్ట్‌వేర్ టెక్నాల‌జీ పార్క్స్ ఆఫ్ ఇండియా (చివరి తేది: 18.12.16)

కొచ్చిలోని సాఫ్ట్‌వేర్ టెక్నాల‌జీ పార్క్స్ ఆఫ్ ఇండియాకు చెందిన కార్యాలయం వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు :
1) మెంబర్ టెక్నికల్ సపోర్ట్ స్టాఫ్: 05 పోస్టులు
అర్హత: మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా.
వయసు: 36 ఏళ్లకు మించకూడదు.
2) అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: 01 పోస్టు
అర్హత: ఏదైనా డిగ్రీ/ ఎంబీఏతో పాటు సంబంధిత రంగంలో అనుభవం.
వయసు: 40 ఏళ్లకు మించకూడదు.
3) అసిస్టెంట్: 02 పోస్టులు
అర్హత: ఏదైనా డిగ్రీ లేదా పీజీతో పాటు సంబంధిత రంగంలో అనుభవం
వయసు: 36 ఏళ్లకు మించకూడదు.

ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దర‌ఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు హార్డ్ కాపీకి ఇతర ధ్రువపత్రాలు జతచేసి పోస్టులో పంపాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 19.11.2016
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 18.12.2016

Posted On 20th November 2016

Source eenadu