ఉప్పల్‌లో కోహ్లీసేన సాధన
ఉప్పల్‌లో కోహ్లీసేన సాధన

ఉప్పల్‌ వేదికగా ఈ నెల 9 నుంచి బంగ్లాదేశ్‌, భారత్‌ మధ్య టెస్టు మ్యాచ్‌ జరగనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ చేరుకొన్న భారత జట్టు మైదానంలో ముమ్మర సాధన చేసింది. జట్టు కోచ్‌ అనిల్‌ కుంబ్లే నేతృత్వంలో సారథి కోహ్లీ, రవీంద్ర జడేజా, ఇషాంత్‌శర్మ, భువనేశ్వర్‌ కుమార్‌, వృద్ధిమాన్‌ సాహా, ఛతేశ్వర్‌ పుజారా తదితర ఆటగాళ్లు సాధన చేశారు.

Posted On 6th February 2017

Source eenadu