కండరపుష్టికి పాలకూర
కండరపుష్టికి పాలకూర

కండరాలు దృఢంగా, సమర్థంగా పనిచేయాలని అనుకుంటున్నారా? అయితే పాలకూర తినండి. ఎందుకంటే రక్తం ద్వారా శరీరమంతటికీ ఆక్సిజన్‌ను మోసుకెళ్లటంలో కీలకపాత్ర పోషించే ఇనుము ఇందులో దండిగా ఉంటుంది. ఇనుము స్థాయిలు తగినంతగా లేకపోతే కండరాలు చిన్నపాటి పనులకే త్వరగా అలసిపోతాయి.

Posted On 14th February 2017

Source eenadu