ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో వామపక్షాల గెలుపు
ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో వామపక్షాల గెలుపు

పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వామపక్షాలు సత్తా చాటాయి. ఈ ఎన్నికల్లో వామపక్షాల అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి ఘన విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో 3,759 ఓట్లు సాధించి నరసింహారెడ్డి విజయం సాధించారు. కాగా అధికార పక్షం టీడీపీ, ప్రధాన ప్రతిపక్షం వైసీపీలు ఈ ఎన్నికల్లో నిలబడలేకపోయాయి.

Posted On 20th March 2017

Source andhrajyothi