ధనుష్ బర్త్ సర్టిఫికెట్‌ నకిలీ
ధనుష్ బర్త్ సర్టిఫికెట్‌ నకిలీ

తమిళ నటుడు, రజనీకాంత్ అల్లుడు ధనుష్ తమ కుమారుడని ఆరోపిస్తున్న తల్లిదండ్రుల తరుఫు న్యాయవాది మరిన్ని వివరాలు బయటపెట్టారు. ధనుష్ కోర్టుకు సమర్పించిన జనన ధృవీకరణ పత్రంలో పేరు లేదని, ఇది నిజమైనది కాదని ఆయన అన్నారు. అలాగే ధనుష్ పుట్టుమచ్చలు లేజర్ చికిత్స ద్వారా తొలగించినట్లు డాక్టర్లు రిపోర్టు ఇచ్చినట్లు ఆ న్యాయవాది వెల్లడించారు.

Posted On 21st March 2017

Source andhrajyothi