బాహుబలి 2: ‘ఒక ప్రాణం...ఒక త్యాగం...’ సాంగ్

‘ఒక ప్రాణం...ఒక త్యాగం...’

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాహుబలి 2 పాటలు రానే వచ్చాయి. ఎం ఎం కీరవాణి స్వరపర్చిన ఈ సినిమా లోని పాటలను ఒక్కొక్కటిగా యూట్యూబ్ లో రిలీజ్ చేశారు.

ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ-రిలీజ్‌ వేడుక రామోజీఫిల్మ్‌ సిటీలో జరుగుతుంది.

Posted On 26th March 2017