నా డార్లింగ్‌ను ఎందుకు చంపుతాను ?
నా డార్లింగ్‌ను ఎందుకు చంపుతాను ?

తన ‘మిర్చి’ డార్లింగ్‌ ప్రభాస్‌ను తాను ఎందుకు చంపుతానని, నిర్మాతలు శోభు, ప్రసాద్‌గార్లు డబ్బు ఇవ్వడంతో, రాజమౌళి చెప్పడంతోనే ‘బాహుబలి’ని చంపానని అన్నారు సత్యరాజ్‌. ‘బాహుబలి ది:కన్‌క్లూజన్‌’ ప్రీరిలీజ్‌ వేడుక హైదరాబాద్‌ రామోజీఫిల్మ్‌ సిటీలో ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘250 సినిమాల్లో నేను నటించినా దేశవ్యాప్తంగా నా పేరు కట్టప్పగానే తెలుసు. ప్రతీ ఒక్కరూ వారి వారి పాత్రల్లో జీవించారు. ఇందులో నాకు అవకాశం ఇచ్చిందుకు చిత్ర బృందానికి ధన్యవాదాలు’ అని అన్నారు.

Posted On 26th March 2017

Source eenadu