చెరుకు రసం తాగటం వల్ల ఇలా అవుతారని తెలిస్తే . . .
చెరుకు రసం తాగటం వల్ల ఇలా అవుతారని తెలిస్తే . . .

చిన్నవారి నుంచి పెద్దవారి వరకూ అందరూ ఇష్టంగా తాగే చెరుకురసంలో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి అంటున్నారు నిపుణులు. ఇందులో తీపి ఉంటుంది కనుక ఇది తాగితే బరువు పెరుగుతారన్నది కేవలం అపోహ మాత్రుమే అంటున్నారు నిపుణులు. దీనిలో లభించే సహజసిద్ధమైన చక్కెర చెడు కొలస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. అంతే కాకుండా శరీరంలోని మలినాలను బయటకు పంపించడానికి దోహదపడతాయి. దీనిలోని కొవ్వు ఏ మాత్రం ఉండదు. ఇన్ని గుణాల కారణంగా చెరుకురసాన్ని తాగడం వలన అత్యధికంగా ఉన్న బరువును తగ్గించుకోవచ్చు అని వారు చెబుతున్నారు.

Posted On 25th May 2017

Source andhrajyothi