డెన్మార్క్‌ ఓపెన్‌ ఫైనల్‌లో శ్రీకాంత్‌
డెన్మార్క్‌ ఓపెన్‌ ఫైనల్‌లో శ్రీకాంత్‌

డెన్మార్క్‌ ఓపెన్‌ ఫైనల్‌లో భారతీయ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్‌ ప్రవేశించాడు. సెమీఫైనల్‌ మ్యాచ్‌లో హాంగ్‌కాంగ్‌కు చెందిన విన్సెంట్‌ వాంగ్‌పై 21-18, 21-17 తో విజయం సాధించాడు.

Posted On 21st October 2017

Source eenadu