కథంతొక్కిన రైతన్న
కథంతొక్కిన రైతన్న

ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా అఖిల భారత కిసాన్‌ సభ నేతృత్వంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి నాసిక్‌లో మంగళవారం కాలినడకన బయల్దేరిన 25 వేల మంది అన్నదాతలు కథంతొక్కుతూ ముందుకు సాగుతున్నారు. నెత్తిన ఎర్ర తోపీలతో, చేతిలో ఎర్ర జెండాలతో ఉద్యమాన్ని తలపిస్తూ ముందుకు కదులుతున్నారు.

మొత్తం 180 కి.మీ సాగే ఈ యాత్రలో, ప్రతి 30 కి.మీ.లకు ఒకసారి ఆగుతూ ప్రయాణం సాగిస్తున్నారు. సోమవారానికి ఈ యాత్ర ముంబయి కి చేరుకుంటుంది.

Posted On 10th March 2018