TRS ఎంపిలు అవిశ్వాసానికి అడ్డుపడడం ఎందుకు ?
TRS ఎంపిలు అవిశ్వాసానికి అడ్డుపడడం ఎందుకు ?

ప్రత్యేక హోదా కోరుతూ అవిశ్వాస తీర్మానానికి TDP నోటీసులు ఇవ్వడం, దానికి దాదాపు 7 పార్టీలు మద్దతివ్వడం అందరికీ తెలిసిందే. అయితే మూడు రోజుల నుండి అవిశ్వాసం చర్చకు రాకుండా BJP వ్యూహాలు అమలు చేస్తుంది.

TRS, AIDMK ను పావులుగా వాడుకొని సభలో గందరగోళం సృష్టించి, పదే పదే వాయిదా పడేలా చేస్తుంది. సభ సజావుగా జరగట్లేదు కనుక అవిశ్వాసం చర్చకు వచ్చే అవకాశం లేదు. అసలు TRS పార్టీ BJP కి ఎందుకు సహాయం చేస్తుంది...

  • మోడీ కి వ్యతిరేకం అనే KCR అవిశ్వాసానికి ఎందుకు మద్దతు ఇవ్వలేదు ?
  • TRS ఎంపీలు అవిశ్వాసానికి అడ్డుపడడం ఎంతవరకు కరెక్ట్ ?
  • ఆంధ్ర కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న KCR, మరి ఇలా అడ్డుపడడం ఎందుకు ?
  • మోడీకి ఇంతలా సాయం చేస్తూ... థర్డ్ ఫ్రంట్ అదీ ఇదీ అని హడావిడి చేయడం ఎందుకు ?

Posted On 21st March 2018