ఎలా ఐతే ఏం... అందరం అదేగా జరగాలనుకున్నాం
ఎలా ఐతే ఏం... అందరం అదేగా జరగాలనుకున్నాం

రాష్ట్రాన్ని కుదిపేసిన దాచేపల్లి అత్యాచార ఘటన నిందితుడు ఆత్మహత్య చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటన గురించి తెలిసిన వారందరం దోషికి ఉరిశిక్ష పడాలనే కోరుకున్నాం. చివరకు నిందితుడే ఉరివేసుకొని చనిపోయాడు.

ఐతే అది ఆత్మహత్య కాదని, పోలీసులే చంపేసి ఆత్మహత్య గా చిత్రీకరిస్తున్నాని కథనాలు కొన్ని వార్తా చానెళ్లు, సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి.

హత్యో, ఆత్మహత్యో ఏదయితే ఏంటి ? అందరం అదే జరగాలనుకున్నాం. అప్పుడు ఇలాంటి వార్తలు ఎందుకు ? మానవ హక్కుల సంఘా వాళ్ళని, నిందితుడి బంధువుని రెచ్చగొట్టడానికి కాకపోతే

Posted On 5th May 2018