TTD ఆదాయంలో... తెలంగాణకు వాటా ఇవ్వాల్సిందే
TTD ఆదాయంలో... తెలంగాణకు వాటా ఇవ్వాల్సిందే

చంద్రబాబు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సంచలన ఆరోపళను చేసిన cs రంగరాజన్ గారు చిలుకూరు ఆలయ ప్రధానర్చకులుగా అందరికీ తెలుసు. అయితే ఆయనకు ఇలాంటివి కొత్తేం కాదు.

గతంలో TTD లో తెలంగాణ కు వాటా కావాల్సిందే, అని పిటిషన్ వేసింది ఎవరో కాదు. శ్రీ రంగరాజన్ గారే. కావాలంటే మీరే ఈ వీడియో చూడండి.

అలాపిటిషన్ వేసిన రంగరాజన్ గారిని సమర్దించే నా తోటి ఆంధ్ర సోదరులకు ఏం చెప్పగలం ? ఎలా చెప్పగలం ? అయితే ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరిడిగా ఆయనకు 5  ప్రశ్నలు

Faasos web cps IN

  1. ఏం అర్హత ఉందని లోకేష్ కి MLC, మంత్రిపదవి ఇచ్చారు, అది వారసత్వం కాదా అని అడిగారు కదా… మంత్రి పదవి కాని, MLC కాని 5 సంవత్సరాలే… జనానికి ఇష్టం లేకపోతే మళ్ళీ అవకాశం ఉండదు.
    కానీ మీది అలా కాదుగా, ఇక్కడ వారసత్వం అంటే గడిచిన తరాలు, రాబోయే తరాలు కూడా మీరే అర్చకులా ? వేరే పేద బ్రాహ్మణులకు అవకాశం ఉందా ?
  2. గతంలో TTD ఆదాయంలో తెలంగాణకు కూడా వాటా కావాలని మీరు పిటిషన్ వేసింది నిజం కాదా ?
  3. గుళ్ళో రాజకీయాలు మాట్లడడం సమంజసమేనా ? గుడిలో రాజకీయాలు మాట్లాడిన మీరు, ప్రధాన అర్చకుడి పదవికి అర్హులేనా ?
  4. చిలుకూరి గుడిలో కానుకలు ఉండవని చెప్తూనే, పుస్తకాలు బలవంతంగా కొనిపించడం సమంజసమేనా ? బలవంతంగా అంటే, అవి కొనేలా మీరు మోటివేట్ చేసేది నిజం కాదా ?
  5. చిలుకూరి గుడిలో పాలిథీన్ బ్యాన్ చెసారని, పేపర్ కవర్ రూ 5 కు బలవంతంగా బయట అమ్మే విషయం మీకు తెలియదా ?

Posted On 20th May 2018