బండారు దత్తాత్రేయ కుమారిడి మృతి
బండారు దత్తాత్రేయ కుమారిడి మృతి

కేంద్ర మాజీమంత్రి, సికింద్రాబాద్‌ భాజపా ఎంపీ బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్‌(21) మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. MBBS 3వ సంవత్సరం చదువుతున్న వైష్ణవ్‌కు అర్థరాత్రి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ముషీరాబాద్‌లోని గురునానక్‌ కేర్‌ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వైష్ణవ్‌ మృతి చెందాడు. చిన్న వయసులో వైష్ణవ్‌ గుండెపోటుతో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

RelianceTrends CPV (IN)

Posted On 22nd May 2018

Source eenadu