182వ రోజుకు చేరుకున్న... జగన్ ప్రజాసంకల్ప యాత్ర
182వ రోజుకు చేరుకున్న... జగన్ ప్రజాసంకల్ప యాత్ర

AP ప్రతిపక్షనాయకుడు, YSR కాంగ్రెస్ అధినేత జగన్‌ మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్ప యాత్ర 182వ రోజుకు చేరుకుంది. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం నుంచి నిడదవోలు నియోజకవర్గంలోకి జగన్ ప్రవేశిస్తారు. తణుకు శివారు నుంచి ప్రారంభించి ఉండ్రాజవరం మండలం పాలింగీ, ఉండ్రాజవరం, చిలకపాడు క్రాస్‌ రోడ్డు, మోర్తా, దమ్మెన్ను మీదుగా నడిపల్లి కోట చేరుకుంటారు.

Posted On 6th June 2018