AP గ్రూప్-2 ఎగ్జిక్యూటివ్ ఫలితాలు విడుదల
AP గ్రూప్-2 ఎగ్జిక్యూటివ్ ఫలితాలు విడుదల

APPSC గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్ ఫలితాలు విడుదల అయ్యాయి. నాన్-ఎగ్జిక్యూటివ్ ఫలితాలను ఏప్రిల్ లో కంప్యూటర్ పరీక్ష తర్వాత ప్రకటిస్తామని APPSC వెల్లడించింది.

మొత్తం 982 పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్ జారీ చేసిన APPSC, 2017 ఫిబ్రవరి లో ప్రాధమిక పరీక్ష మే నెలలో మెయిన్స్ నిర్వహించి ఆ ఫలితాలను డిసెంబర్ లో ప్రకటించింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనంతరం తుది ఫలితాలను మంగళవారం ( 27-02-2018 ) విడుదల చేసింది.

Posted On 27th February 2018