బైక్ అంబులెన్స్‌లను ప్రారంభించిన చంద్రబాబు
బైక్ అంబులెన్స్‌లను ప్రారంభించిన చంద్రబాబు

అటవీ ప్రాంతాల్లోని గిరిజనులకు వైద్యం అందించేందుకు స్పీడర్ అంబులెన్స్‌లను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. మొదటి దశలో అటవీ ప్రాంతాల్లో 1220 బైక్ అంబులెన్స్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో బైక్ కు రోజుకు రూ.2 వేలు ఇస్తామని కామినేని అన్నారు. బైక్ అంబులెన్స్‌లు దేశంలో ఎక్కడా లేవని మంత్రి కామినేని తెలిపారు.

Posted On 6th March 2018