తెలుగుదేశం ఎంపీ అభ్యర్థులు వీళ్ళే
తెలుగుదేశం ఎంపీ అభ్యర్థులు వీళ్ళే

తెలుగుదేశం పార్టీ పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులను దాదాపు ఖరారు చేసేసింది. వీరిలో ఎక్కువ శాతం సిట్టింగ్ ఎంపీలే ఉన్నారు. మాకు అందిన సమాచారం ప్రకారం వారి వివరాలు ఇలా ఉన్నాయి.

1) అరకు
కిషోర్ చంద్రదేవ్

2) శ్రీకాకుళం
కింజరపు రామ్మోహన్ నాయుడు

3) విజయనగరం
పూసపాటి అశోకగజపతి రాజు

4) విశాఖపట్నం
భరత్ ( గీతం సంస్థల అధినేత MVVS మూర్తి గారి మనవడు )

5) అనకాపల్లి
కొణతాల రామకృష్ణ లేదా ఆనంద్

6) కాకినాడ
చెలమలశెట్టి సునీల్

7) అమలాపురం
జి హరీష్ ( GMC బాలయోగి గారి కుమారుడు)

8) రాజమండ్రి
బొడ్డు భాస్కర రామారావు లేదా గన్ని కృష్ణ

9)ఏలూరు
మాగంటి బాబు

10) నర్పాపురం
కొత్తపల్లి సుబ్బారాయుడు లేదా తోట సీతారామలక్ష్మి

11) మచిలీపట్నం
కొనకళ్ల నారాయణ ( ఇంకా నిర్ణయించలేదు )

12) విజయవాడ
కేశినేని నాని

13) గుంటూరు
గల్లా జయదేవ్

14) బాపట్ల
మల్యాద్రి శ్రీరాం ( ఇంకా నిర్ణయించలేదు )

15) నర్సారావుపేట
లగడపాటి రాజగోపాల్

16) ఒంగోలు
మాగుంట శ్రీనివాసులు లేదా మాజీ డీజీపీ

17) నెల్లూరు
ఇంకా నిర్ణయించలేదు

18) తిరుపతి
జూపూడి ప్రభాకర్ రావు

19) చిత్తూరు
నరమల్లి శివప్రసాద్

20) కడప
ఆదినారాయణ రెడ్డి

21) రాజంపేట
డి.కె.శ్రీనివాస్ లేదా ఎవరైనా బలిజ వర్గానికి చెందిన నాయకుడికి అవకాశం

22) అనంతపురం
జేసీ దివాకర్ రెడ్డి లేదా జేసీ పవన్

23) హిందూపురం
నిమ్మల కిష్టప్ప

24) నంద్యాల
శివానందరెడ్డి లేదా శ్రీధర్ రెడ్డి ( ఎస్పీవై రెడ్డి అల్లుడు )

25) కర్నూలు
కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి

Posted On 9th March 2019