జగన్ కు దిమ్మతిరిగే షాకిచ్చిన KCR
జగన్ కు దిమ్మతిరిగే షాకిచ్చిన KCR

జగన్ కు కెసిఆర్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఖమ్మం ఎన్నికల ఖమ్మం ఎన్నికల ప్రచారానికి వచ్చిన కేసీఆర్ మాట్లాడుతూ ఆంధ్రలో పట్టిసీమ కట్టుకొని కృష్ణా డెల్టాను కాపాడుకున్నారని అన్నారు. పట్టిసీమ తరహాలోనే సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసుకుందామని వ్యాఖ్యానించారు.

అయితే పట్టిసీమ విషయంలో ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా చంద్రబాబు అతి తక్కువ సమయంలో పూర్తి చేసి నీళ్లు విడుదల చేసిన సంగతి అందరికి తెలిసిందే. ముఖ్యంగా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మరియు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు పట్టిసీమ పట్టిసీమ ను తీవ్రంగా వ్యతిరేకించారు. పట్టిసీమ కడితే గోదావరి జిల్లాల నష్టపోతాయని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.

ఇవన్నీ పట్టించుకోకుండా చంద్రబాబు ముందుకు వెళ్లడం పట్టిసీమ తక్కువ కాలం పూర్తి పూర్తి చేసి నీళ్లు ఇవ్వడంతో ప్రతిపక్షాల నోళ్ళు కొంతకాలం మూతపడ్డపడ్డప్పటికీ సమయం వచ్చినప్పుడల్లా పట్టిసీమ వ్రృధా అనీ, పట్టిసీమలో చాలా అవినీతి జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తూ ఉంటారు.

ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్ కెసిఆర్ మద్దతు ఇస్తున్న విషయం అందరికి తెలుస్తుంది. జగన్ తీవ్రంగా వ్యతిరేకించిన పట్టిసీమను కెసిఆర్ ప్రశంసించడం సీతారామ పూర్తి చేస్తామనడం, ఎలక్షన్ టైంలో జగన్ కు దిమ్మతిరిగే షాకే‌ అని జనాలు చర్చించుకుంటున్నారు.

Posted On 7th April 2019

Source eenadu