కాపులను అవమానించిన, YSRCP ఎంపీ అభ్యర్థి
కాపులను అవమానించిన, YSRCP ఎంపీ అభ్యర్థి

YSRCP నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు కాపుకులాన్ని అవమానించేలా వ్యాఖ్యలు ఉన్న వీడియో వైరల్ అయ్యింది. దీనిపై కాపు కులస్తులు మండిపడుతున్నారు. ఆయనేమన్నారంటే " కాపులు కాపు కాసే వాళ్ళు. కాపు కాసే పనులు చేసుకోవాలి కానీ వేరేపనులెందుకు. "

Posted On 7th April 2019

Source eenadu