ఉస్మానియా ఆస్పత్రిలో... హెల్మెట్లు పెట్టుకొని వైద్యం
ఉస్మానియా ఆస్పత్రిలో... హెల్మెట్లు పెట్టుకొని వైద్యం

హైదరాబాదులోని ఉస్మానియా ఆస్పత్రిలో గదుల పైనుంచి పెచ్చులు రాలి పడుతుండడంతో హెల్మెట్లు పెట్టుకొని వైద్యం చేస్తున్న డాక్టర్లు.
దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వ ఆసుపత్రిలు ఏవిధంగా ఉన్నాయో అర్ధమవుతుంది. ధనిక రాష్ట్రం అని మాటిమాటికీ చెప్పుకునే పాలకులు ఇలాంటివి చూసైనా, కనీసం పేదవారి సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వ ఆసుపత్రుపై ద్రుష్టి పెడితే బావుంటుంది.

Posted On 7th September 2018