ఏపీ, తెలంగాణాల్లో 1,245 బ్యాంక్ క్లర్క్ పోస్టులు
ఏపీ, తెలంగాణాల్లో 1,245 బ్యాంక్ క్లర్క్ పోస్టులు

రిక్రూటర్ : ఐబిపిఎస్
పోస్టులు : బ్యాంక్ క్లర్క్స్
మొత్తం పోస్టులు : 19,243
ఆంధ్రప్రదేశ్ : 699
తెలంగాణ : 546
అర్హతలు : ఎనీ డిగ్రీ
వయోపరిమితి : 20 - 28 సం.లు
రిజర్వేషన్ల ప్రకారం మినహాయింపు
ఎంపిక : ఆన్ లైన్ ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష
దరఖాస్తు : ఆన్ లైన్
తుది గడువు : 12-09-2016
ప్రిలిమినరీ ఎగ్జామ్ : 26 & 27-11-2016
మెయిన్ ఎగ్జామ్ : 31 -12-2016 & 01-01-2017

Posted On 15th August 2016

Source andhrajyothi