రెప్కోబ్యాంక్‌లో పీఓ, క్లర్క్ పోస్టులు
రెప్కోబ్యాంక్‌లో పీఓ, క్లర్క్ పోస్టులు

రిక్రూటర్ : రెప్కో బ్యాంక్
పోస్టులు : ప్రొబేషనరీ ఆఫీసర్స్, జూనియర్ అసిస్టెంట్స్ / క్లర్క్స్
మొత్తం పోస్టులు : 75
వయో పరిమితి : 21 - 30 సం.లు
అర్హతలు : గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్
పేస్కేల్ : పీఓలకు... రూ.23,700 - 42,020లు
జూనియర్ అసిస్టెంట్/క్లర్క్... రూ.11,765 - 31,540లు
ఎంపిక : ఆన్ లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ
దరఖాస్తు : ఆన్ లైన్ http://ibps.sifyitest.com/repcopojaaug16/
తుదిగడువు : 31-08-2016

Posted On 15th August 2016

Source andhrajyothi