ఎస్ఎసిలో ఇంజనీరింగ్ ఉద్యోగాలు
ఎస్ఎసిలో ఇంజనీరింగ్ ఉద్యోగాలు

ఎస్‌ఎసి 
ఇండియన్ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలోని స్పేస్‌ అప్లికేషన్ సెంటర్‌(ఎస్‌ఎసి)- కింది పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది. 
సైంటిస్ట్‌/ ఇంజనీర్‌ ఖాళీలు: 88 
విభాగాలు: మేనేజ్‌మెంట్‌/ స్ట్రక్చరల్‌/ సివిల్‌/ కంప్యూటర్‌ సైన్స/ ఎలక్ట్రా నిక్స్‌/ మెకానికల్‌/ పవర్‌ ఎలక్ట్రా నిక్స్‌/ ఆప్టిక్స్‌/ ఫిజిక్స్‌/ మేథమెటిక్స్‌/ జియో ఇన్ఫర్మాటిక్స్‌,/ జియాలజీ/ అగ్రికల్చర్‌/ కెమికల్‌ ఇంజనీరింగ్‌ 
అర్హత: సంబంధిత విభాగంలో (బిఇ/ బిటెక్‌/ ఎంఇ/ ఎంటెక్‌/ ఎమ్మెస్సీ)/ ఎంబిఏ(మార్కెటింగ్‌/ఫైనాన్స/ ఆపరేషన్స) పూర్తిచేసి ఉండాలి 
సోషల్‌ రీసెర్చ్‌ ఆఫీసర్‌ 
అర్హత: పిహెచ్ డి (సోషల్‌ వర్క్‌/ సోషియాలజీ/ డెవలప్‌మెంట్‌ కమ్యూనికేషన్/ మాస్‌ కమ్యూనికేషన్) ఉండాలి 
జూనియర్‌ ప్రొడ్యూసర్‌ 
అర్హత: పిహెచ్ డి (ఫిల్మ్‌ అండ్‌ టీవీ ప్రొడక్షన్/ డెవలప్‌మెంట్‌ కమ్యూనికేషన్/ మాస్‌ కమ్యూనికేషన్) ఉండాలి 
సోషల్‌ రీసెర్చ్‌ అసిస్టెంట్‌ 
అర్హత: పీజీ(సోషల్‌ వర్క్‌/ సోషియాలజీ/ డెవలప్‌ మెంట్‌ కమ్యూనికేషన్/ మాస్‌ కమ్యూనికేషన్) పూర్తిచేసి ఉండాలి 
ప్రోగ్రామ్‌ అసిస్టెంట్‌ ఖాళీలు: 2 
అర్హత: పీజీ(ఫిల్మ్‌ అండ్‌ టీవీ ప్రొడక్షన్/ డెవలప్‌మెంట్‌ కమ్యూనికేషన్/ మాస్‌ కమ్యూనికేషన్) ఉత్తీర్ణులై ఉండాలి. 
టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఖాళీలు: 33 
విభాగాలు: వీడియోగ్రఫీ, సౌండ్‌ రికార్డింగ్‌, ఎలకా్ట్రనిక్స్‌/ ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్స్, కంప్యూటర్‌ సైన్స్, సివిల్‌, ఎలక్ట్రి కల్‌ 
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా ఉండాలి. 
సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ ఖాళీలు: 11 
విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్, ఫిజిక్స్‌, మల్టీమీడియా 
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ ఉండాలి. 
లైబ్రరీ అసిస్టెంట్‌ ఖాళీలు: 2 
అర్హత: పీజీ(లైబ్రరీ సైన్స్) ఉత్తీర్ణులై ఉండాలి 
టెక్నీషియన్ - బి ఖాళీలు: 103 
విభాగాలు: ఫిట్టర్‌/ మెషినిస్ట్‌/ టర్నర్‌/ ఎలక్ట్రా నిక్స్‌/ ఎలక్ట్రీషియన్/ ప్లంబర్‌/ కార్పెంటర్‌/ రిఫ్రిజిరేషన్ అండ్‌ ఎయిర్‌ కండిషనింగ్‌/ వెల్డర్‌/ ఐటి/ డిజిటల్‌ ఫొటోగ్రఫీ 
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటిఐ ఉండాలి 
డ్రాఫ్ట్స్‌మెన్ ఖాళీలు: 7 
విభాగాలు: మెకానికల్‌, సివిల్‌ 
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు ఐటిఐ (డ్రాఫ్ట్స్‌మెన్ ట్రేడ్‌) ఉండాలి 
వయసు: 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి 
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ద్వారా 
ఆన్ లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఆగస్టు 29 
వెబ్‌సైట్‌: www.sac.gov.in
 

ఎన్ఈస్‌ఎసి 
నార్త్‌ ఈస్ట్రన్ స్పేస్‌ అప్లికేషన సెంటర్‌(ఎన్ఈస్‌ఎసి)- రీసెర్చ్‌ సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 
ఖాళీలు: 11 
విభాగాలు: హైడ్రాలజీ/ మెటీరియాలజీ/ ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ ఎలక్ట్రి కల్‌ ఇంజనీరింగ్‌/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ జియోఫిజిక్స్‌/ అట్మాస్పియరిక్‌ సైన్స్/ ఎన్విరాన్మెంట్‌/ రిమోట్‌ సెన్సింగ్‌ అండ్‌ జిఎస్‌ఐ/ కమ్యూనికేషన్ సపోర్ట్‌ 
అర్హత: 65 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో ఎంఇ/ ఎంటెక్‌/ ఎమ్మెస్సీ ఉత్తీర్ణులై ఉండాలి 
వయసు: 35 ఏళ్లకు మించరాదు 
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా 
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్టు 10 నుంచి 
ఆన్ లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 9 
వెబ్‌సైట్‌: www.nesac.gov.in
 
జిఆర్‌ఎస్‌ఇ 
కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌ బిల్డర్స్‌ అండ్‌ ఇంజనీర్స్‌ లిమిటెడ్‌ (జిఆర్‌ఎస్‌ఇ)- కింది పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది. 
చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌/ జనరల్‌ మేనేజర్‌/ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ 
అర్హత: బిఇ/ బిటెక్‌(ఎలక్ట్రి కల్‌/ ఎలక్ట్రా నిక్స్‌) ఉత్తీర్ణతతోపాటు సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి 
వయసు: 48 నుంచి 54 ఏళ్ల మధ్య ఉండాలి 
జూనియర్‌ మేనేజర్‌ ఖాళీలు: 14 
విభాగాలు: ఎలక్ట్రి కల్‌, ఎలక్ట్రా నిక్స్‌, అఫీషియల్‌ లాంగ్వేజ్‌ 
అర్హత: (బిఇ/ బిటెక్‌)(ఎలక్ట్రి కల్‌/ ఎలక్ట్రా నిక్స్‌/ ఎలక్ట్రికల్‌ & ఎలక్ట్రానిక్స్ )/ పీజీ(హిందీ/ ఇంగ్లీష్‌) ఉత్తీర్ణతతోపాటు సంబంధిత విభాగంలో కనీసం నాలుగేళ్ల అనుభవం ఉండాలి 
వయసు: 32 ఏళ్లకు మించరాదు 
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా 
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్టు 10 నుంచి 
ఆన్ లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 10 
వెబ్‌సైట్‌: www.grse.in/index.php

ఎన్‌పిసిసిఎల్‌ 
నేషనల్‌ ప్రాజెక్ట్స్‌ కన్ స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్‌ (ఎన్ పిసిసిఎల్‌)- మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 
ఖాళీలు: 10 విభాగం: ఫైనాన్స్
అర్హత: సీఏ/ ఐసిడబ్ల్యుఏఐ/ ఎంబిఏ(ఫైనాన్స్) ఉండాలి. 
వయసు: ఆగస్టు 31 నాటికి 27 ఏళ్లకు మించరాదు 
ఎంపిక: ఆన్ లైన్ టెస్ట్‌, ఇంటర్యూ ద్వారా 
దరఖాస్తు ఫీజు: రూ.1000 
ఆనలైన దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఆగస్టు 31 
వెబ్‌సైట్‌: www.npcc.gov.in

Posted On 15th August 2016

Source andhrajyothi