బిగ్ బాస్ హౌస్ నుండి పునర్నవి ఔట్ ?
బిగ్ బాస్ హౌస్ నుండి పునర్నవి ఔట్ ?

తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రేక్షకాదరణ పొంది, బుల్లితెరపై తన హవా కొనసాగిస్తోంది బిగ్ బాస్ సీజన్ 3.  అయితే ఈ వారం చాలా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.


కాగా ఈ వారం నామినేషన్ లో వరుణ్, పునర్నవి, రాహుల్, మహేష్ ఉన్నారు. అయితే ఇప్పటికే రాహుల్ సేవ్ అయిపోయాడు. ఇంకా మిగిలిన వారిలో ఎవరు ఇంటికెల్తారోనన్న ఉత్కంఠ నెలకొంది.


అయితే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఇంటికి వెళ్ళేది పునర్నవి అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుపుకుంటున్నారు బిగ్ బాస్ ‌ప్రేక్షకులు.

Posted On 5th October 2019