సపోటా మిల్క్‌ షేక్‌
సపోటా మిల్క్‌ షేక్‌

కావల్సినవి:

సపోటా ముక్కలు - కప్పు,

పాలు - అరకప్పు,

తేనె - రెండు టేబుల్‌స్పూన్లు,

ఐసు ముక్కలు - కొన్ని. 
తయారీ: మిక్సీలో ఐసు ముక్కలు తప్ప మిగిలిన పదార్థాలన్నీ తీసుకుని మిల్క్‌షేక్‌లా చేసుకోవాలి. దీన్ని గ్లాసుల్లోకి తీసుకున్నాక ఐసుముక్కలు వేసుకుంటే చాలు.

Posted On 10th April 2017

Source eenadu