పుచ్చ‌కాయ జ్యూస్‌
పుచ్చ‌కాయ జ్యూస్‌

కావల్సినవి:

పుచ్చకాయ రసం- రెండు కప్పులు,

తాగే సోడా- పావు గ్లాసు,

తాజా పుచ్చకాయ ముక్కలు- కప్పు,

పుదీనా ఆకులు- కొన్ని,

నిమ్మకాయ ముక్కలు- నాలుగు,

చక్కెర - కొద్దిగా. 
తయారీ: ఒక పొడవాటి గ్లాసు తీసుకుని అందులో పుచ్చకాయ ముక్కలు, నిమ్మకాయ ముక్కలు, పుదీనా ఆకులు వేసి.. ఆపైన చక్కెర, పుచ్చకాయ రసం వేసి బాగా కలిపి చివరగా తాగేసోడా వేస్తే చాలు.

Posted On 19th April 2017

Source eenadu