‘రఘువరన్‌ బి.టెక్‌’ సీక్వెల్‌ ... ‘VIP 2’ ట్రైలర్‌

వండర్‌బార్స్‌ స్టూడియోస్‌ పతాకంపై ధనుష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆయనే కథ,మాటలు అందించారు. సీన్‌ రోల్డన్‌ సంగీతం అందించారు. దాదాపు చిత్రీకరణ పూర్తయిన ‘వి ఐ పి 2’ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Posted On 25th June 2017

Source eenadu