‘కొడకా కోటేశ్వరరావు’ ఫుల్ సాంగ్... పవన్ ఇరగదీశాడు

అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘కొడకా కోటేశ్వరరావు’ పాట రానే వచ్చింది, YouTube లో ఫుల్ సాంగ్ తో పాటు మేకింగ్ ను ఉంచింది చిత్ర యూనిట్.

‘బాబూ తుకారం ఒక గ్లాసు మిరియాల పాలు, 
ఖర్చు అనుకోకపోతే రెండు యాలక్కాయలు కూడా తగిలించవోయ్‌ కుమ్మేద్దాం.
కోడకా కోటేశ్వరరావా...
శర్మగారు నేను ఏమి పాడుతున్నాను...
మీరేమి వినిపిస్తున్నారు’

అంటూ మొదలవుతుంది ఈ పాట. హుషారైన సంగీతం, చిత్రమైన పదాలతో పాటు పవన్ కళ్యాణ్ తన హావభావాలతో మరింత హుషారు తీసుకొచ్చాడు.

Posted On 31st December 2017