ఐటిఐ లిమిటెడ్‌‌లో ఉద్యోగాలు
ఐటిఐ లిమిటెడ్‌‌లో ఉద్యోగాలు

ఐటిఐ లిమిటెడ్‌- అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ట్రైనీస్‌ పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 38
విభాగాలవారీ ఖాళీలు: ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన 26, ఎలక్ట్రికల్‌ 6, మెకానికల్‌ 4, సివిల్‌ 2
అర్హత: సంబంధిత విభాగంలో బిఇ/ బిటెక్‌ పూర్తిచేసి ఉండాలి. గేట్‌ స్కోరు ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది.
వయసు: 28 ఏళ్లుకు మించరాదు
ట్రైనింగ్‌ వ్యవధి: రెండేళ్లు
ట్రైనింగ్‌ సమయంలో మొదటి ఏడాది రూ.15,000; రెండో ఏడాది రూ.16,000 చెల్లిస్తారు. ట్రైనింగ్‌ పూర్తయిన తరవాత మూడేళ్లపాటు గ్రేడ్‌ 2 పే స్కేల్‌ వర్తింపజేస్తారు.
ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైనలో పూర్తిచేసిన దరఖాస్తు హార్డు కాపీని నిర్దేశిత చిరునామాకు పంపాలి.
దరఖాస్తు ఫీజు: రూ.300
ఆన్‌లైన దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఏప్రిల్‌ 28
దరఖాస్తు హార్డు కాపీ చేరేందుకు ఆఖరు తేదీ: మే 3

చిరునామా:
Dy.General Manager - HR,
ITI Limited, Sultanpur Road,
Raebareli- 229010

వెబ్‌సైట్‌: www.itiltd-india.com
 

Posted On 18th April 2017

Source andhrajyothi