తెలంగాణలో మార్చి 1 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్
తెలంగాణలో మార్చి 1 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ రిలీజైంది. మార్చి నెల 1వ తేదీన ప్రారంభమయ్యే ఇంటర్ ప్రథమ, ద్వితీయ వార్షిక పరీక్షలు మార్చి 19వ తేదీ వరకు కొనసాగనున్నాయి. కాగా ఫిబ్రవరి 2 నుంచి 22వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. జనవరి 31న పర్యావరణం, జనవరి 29న ఎథిక్స్.. హ్యూమన్ వాల్యూస్ పరీక్షలు జరగనున్నట్టు తెలిపింది రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు.

Posted On 8th November 2017

Source v6news