ఆంధ్రప్రదేశ్ లో రెడ్ జోన్లు ఇవే

ఆంధ్రప్రదేశ్ లో కరొన వ్యాప్తిని అరికట్టేందుకు, 13 జిల్లాల్లో 133  ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. కరోనా పాజిటివ్ కేసులు ఆధారంగా ఈ ప్రాంతాలను గుర్తించి అక్కడ రెడ్ అలర్ట్ ప్రకటించడం ద్వారా కరోనా నివారణ చర్యలు చేపట్టారు. ఎక్కువ కేసులు ఉన్న కర్నూలు జిల్లాలో 22 క్లస్టర్ లను ఏర్పాటు చేశారు.

జిల్లాల వారీగా వివరాలు:

Posted On 10th April 2020