హైదరాబాద్ IT అభివృద్దికి చంద్రబాబే కారణం - KTR

హైదరాబాద్ లో IT అభివృద్ది కావడానికి నారా చంద్రబాబు నాయుడి కృషి ఎంతో ఉందని KTR కొనియాడారు. 17 ఏళ్ల క్రితం Microsoft ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి, చంద్రబాబు శాయశక్తుల ప్రయత్నించి బిల్ గేట్స్ ని ఒప్పించాగాలిగారని KTR పేర్కొన్నారు.

గురువారం ( 14-12-2017 ) TechMahindra లో జరిగిన కార్యక్రమంలో KTR మాట్లాడుతూ  ‘ Microsoft డెవలప్మెంట్ సెంటర్ ఇక్కడ ఉండడం మా ఘనతగా చెప్పుకోవడం లేదు. నిజానికి ఈ ఘనత మొత్తం చంద్రబాబు కే చెందుతుంది. ఆయన తన సర్వశక్తులా ప్రయత్నించి Microsoft ని హైదరాబాద్ కి రప్పించాగాలిగారు. ఆ తర్వాత Google తదితర కంపెనీలు హైదరాబాద్ లో కేంద్రాలు ఏర్పాటుచేసాయి ’ అన్నారు.

Posted On 18th December 2017