చంద్రబాబు నా హీరో - కమల్ హాసన్

AP ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన హీరో అని కమల్ హాసన్ అన్నారు. రామేశ్వరం లో పార్టీ పేరును ప్రకటించిన ఆయన స్థానిక మత్స్యకారుల తో సమావేశమై వారి సమస్యలు విన్నారు. ఆ తర్వాత మీడియా తో మాట్లాడిన ఆయన మహాత్మా గాంధీకి తాను వీరాభిమానినని, చంద్రబాబు తన హీరో హీరో అని వ్యాఖ్యానించారు.

కమల్ హాసన్ గతంలో Times Now కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చంద్రబాబు కు అభిమానినని చెప్పిన విషయం తెలిసిందే. మొన్నామధ్య మరో తమిళ హీరో మాధవన్ కూడా చంద్రబాబు నాయుడిపై పొగడ్తల వర్షం కురిపించాడు.

చంద్రబాబుకు అభిమానిని - కమల్ హాసన్చంద్రబాబుకు అభిమానిని - మాధవన్

 

Posted On 22nd February 2018